Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 163 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 76 అంగన్వాడీ టీచర్, 87 అంగన్వాడి హెల్పర్ పోస్టులు. ఇంటర్మీడియట్, 10th క్లాస్ అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 24 వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మెదక్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మెదక్ జిల్లాలోని నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

Adilabad District Anganwadi Jobs 2026: ఆదిలాబాద్ జిల్లాలో 242 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • అంగన్వాడి టీచర్ 76 పోస్టులు
  • అంగన్వాడి హెల్పర్: 87 పోస్టులు

ఐసిడిఎస్ ప్రాజెక్టుల వివరాలు

  • ఆళ్లదుర్గ్
  • మెదక్
  • నర్సాపూర్
  • రామాయంపేట

విద్యార్హతలు

అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడి హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోనట్లయితే పదవ తరగతి అర్హత కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు.

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్పుల మెరిట్ ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

TG Anganwadi Notification 2026 – తెలంగాణలో 179 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన బిరుదులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 10-07-2026 తేదీ నుంచి 24-07-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Vacancy Details

TS Anganwadi Jobs 2026: తెలంగాణలోని మరొక జిల్లాలో 246 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Online Application form

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!