AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs 2026: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకాశం జిల్లాలో DSH, DCHS పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మరియు ఏరియా హాస్పిటల్స్ నందు రికార్డ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సభార్డినేట్, పోస్టుమార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 25 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు

ప్రకాశం జిల్లా వైద్య శాఖలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 25 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • రికార్డ్ అసిస్టెంట్: 02 పోస్టులు
  • థియేటర్ అసిస్టెంట్: 04 పోస్టులు
  • ఆఫీస్ సబార్డినేట్ మూడు పోస్టులు
  • పోస్టుమార్టం అసిస్టెంట్: 01 పోస్ట్
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ 15 పోస్టులు

విద్యార్హతలు

10వఆ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి

30-06-2026 తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జీతభత్యాలు

  • రికార్డ్ అసిస్టెంట్: రూ.15,000
  • థియేటర్ అసిస్టెంట్: రూ.15,000
  • ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000
  • పోస్టుమార్టం అసిస్టెంట్: రూ.15,000
  • జనరల్ డ్యూటీ అటెండర్: రూ.15,000

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ అనుభవం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

దరఖాస్తు విధానం

  • అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • 09-07-2026 తేదీ నుంచి 17-07-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తు ఫీజు: OC అభ్యర్థులు రూ.500; SC/ST/BC అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి
  • క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని.. నోటిఫికేషన్ తో పాటు ఉన్న దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకొని అప్లై చేసుకోగలరు

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!