AP విద్యుత్ శాఖలో 629 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Transco: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. AP TRANSCO, AP GENCO, APSPDCL, APCPDCL, APEPDCL నందు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. AP TRANSCO, AP DISCOMS నందు ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే AP GENCO లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్జ్ సివిల్ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

సంబంధిత బ్రాంచ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 01.07.2026 తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అర్హత కలిగిన అభ్యర్థులు 30.06.2026 తేదీ నుంచి 20.07.2026 తేదీ లోపు క్రింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Apply Online

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Notification

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!