Telangana Anganwadi Jobs 2026: పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 64 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పెద్దపల్లి, రామగుండం అర్బన్, మంథని ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. ప్రాజెక్టుల వారీగా, గ్రామాల వారీగా, వార్డుల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింది లింకు పై క్లిక్ చేయండి.

Vacancy Details

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

Guidelines

అంగన్వాడి టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 20-06-2026 తేదీ నుంచి 06-07-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Online Application form

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!