AP District Court Jobs 2026 – ఏపీ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP District Court Jobs 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ – విశాఖపట్నం నుంచి ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. 7వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ కం స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం నాలుగు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

  • ఆఫీస్ సబార్డినేట్: 03 పోస్టులు
  • వాచ్మెన్ కం స్వీపర్: 01 పోస్టు

విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు 7వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది

AP District Court Jobs 2026 – 10th అర్హతతో ఏపీ జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వయోపరిమితి

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.15,000 జీతం ఉంటుంది.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Anganwadi Jobs: 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ

24-06-2026 తేదీ లోపు రిజిస్టర్ పోస్టు (లేదా) కొరియర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!