TGPSC Forest Beat Officer Syllabus 2026 | Download Syllabus PDF

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Forest Beat Officer Syllabus 2026: తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్-2026 అతి త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం 1393 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

TGPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పరీక్ష విధానం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించే తెలంగాణ అటవీ శాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ (FBO) పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్ -1: జనరల్ నాలెడ్జ్: ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు.

సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

పేపర్ -2 : గణిత శాస్త్రం : ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు.

ప్రతి పరీక్షకు 90 నిమిషాలు సమయం ఇస్తారు.

పేపర్ -1 సిలబస్ – జనరల్ నాలెడ్జ్ (100 మార్కులు)

1.కరెంట్ అఫైర్స్- ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు.
2.నిత్యజీవితంలో జనరల్ సైన్సు అనువర్తనాలు.
3.పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ.
4.భారత దేశ మరియు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ.
5.భారత రాజ్యాంగం – ముఖ్యాంశాలు.
6.భారత రాజకీయ వ్యవస్థ మరియు భారత ప్రభుత్వం
7.భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర.
8.తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం.
9.తెలంగాణా సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం.
10.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు.
11.నైతిక విలువలు, బలహీన వర్గాలు, మహిళల పట్ల సున్నితత్వం, సామాజిక అవగాహన.

Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

పేపర్-2 సిలబస్ – గణిత శాస్త్రం (SSC Standard) (100 మార్కులు)

1.అంకగణితం
2.బీజగణితం
3.త్రికోణమితి
4.జ్యామితి (రేఖాగణితం)
5.క్షేత్రగణితం
6.గణాంకాలు

క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ (తెలుగు & English medium) డౌన్లోడ్ చేసుకోగలరు.

Download FBO Syllabus

Adilabad District Anganwadi Jobs 2026: ఆదిలాబాద్ జిల్లాలో 242 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!