విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో పీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 26 జిల్లాల అభ్యర్థులు అర్హులు | VCBL P.O Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

VCBL Recruitment 2024: విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్(P.O) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Download Our App

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్(P.O) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

ప్రొబేషనరీ ఆఫీసర్: 30 పోస్టులు

ఏదైనా డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

2023 డిసెంబర్ 31వ తారీకు నాటికి 20 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.38,000/- వరకు జీతం ఉంటుంది.

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి.

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.1000/- ఫీజు చెల్లించాలి.

2024 జనవరి 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి

Notification Link

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!