TTD Recruitment: రూ.57,100/- జీతంతో టీటీడీ లో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 26 జిల్లాల వారికి అవకాశం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఇంజనీర్ (AE), అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (ATO) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతిలోని “తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)” నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఇంజనీర్ (AE), అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (ATO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 23వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

1.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు
2.అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు
3.అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 56.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్సీఈ/ ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 జూలై 1వ తారీకు నాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.AEE పోస్టులకు:
రూ.57,100/- నుంచి 1,47,760/- వరకు
2.AE పోస్టులకు:
రూ.48,440/- నుంచి 1,37,220/- వరకు
3.ATO పోస్టులకు:
రూ.37,640/- నుంచి 1,15,500/- వరకు

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

2023 నవంబర్ 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Apply Online

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!