TSPSC Group 4: గ్రూప్-4 రాతపరీక్ష తేదీ ఇదే.. ఫిక్స్ | రెండు రోజుల్లో తప్పులను సవరించుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు దొర్లిన తప్పులను సవరించుకునేందుకు మరో రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. మే 15 వరకు అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకోవాలని TSPSC సూచించింది. మే 15 తర్వాత సవరణ చేసుకోవడానికి అవకాశం ఉండదని పేర్కొంది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా ఎడిట్ చేసుకోవాలని తెలిపింది.

Join Our Telegram Group

సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జూలై 1న టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-4 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది పోటీ పడుతున్నారు. పోటీ భారీ స్థాయిలో నెలకొని ఉంది.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Telegram Group Link

Adilabad District Anganwadi Jobs 2026: ఆదిలాబాద్ జిల్లాలో 242 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!