December 7, 2024
TS Govt Jobs

TSPSC: గ్రూప్-2, గ్రూప్-3 అభ్యర్థులకు గుడ్ న్యూస్

TSPSC Group-2 Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 గ్రూప్-3 పోస్టులు భారీగా పెరగనున్నాయి. అన్ని శాఖల్లో ప్రస్తుతం ఉన్న.. రాబోయే ఏడాదిలో ఏర్పడనున్న ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ కోరింది.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 గ్రూప్-3 ఖాళీ పోస్టులు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం నోటిఫై చేసిన పోస్టులకు అదనంగా మరిన్ని చేర్చాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు ప్రస్తుతం ఏ యే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుపాలని ఆర్థిక శాఖ కోరింది. గురువారం సాయంత్రం లోగానే వివరాలు పంపాలని తెలిపింది. అలాగే వచ్చే ఏడాదిలో ఏర్పడనున్న ఖాళీల వివరాలను కూడా గుర్తించాలని సూచించింది. ఈ వివరాలను వెంటనే అందించాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్ని విభాగాధిపతులకు లేఖ రాశారు. ఈ ఏడాదిలో జరగనున్న గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల రాతపరీక్షలకు ముందుగానే అదనపు ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

గ్రూప్-2 విభాగంలో 783 పోస్టులకు ఆగస్టు 7, 8 తారీకుల్లో, గ్రూప్-3 విభాగంలో 1388 పోస్టులకు నవంబర్ 17, 18 తారీకుల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!