TSPSC Hall Tickets: ఆ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 113 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష యొక్క హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ నెల 28న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి