TS SI Recruitment 2022
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఫిజికల్ టెస్ట్ అక్టోబర్ నెలలో, మెయిన్స్ జనవరి లేదా ఫిబ్రవరిలో నెలలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి.