TS Outsourcing Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిసెక్షన్ హాల్ అటెండెంట్స్, స్టోర్ కీపర్ కం క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్స్, బుక్ బేరర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సభార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా డిసెక్షన్ హాల్ అటెండెంట్స్, స్టోర్ కీపర్ కం క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్స్, బుక్ బేరర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సభార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 32

పోస్టును అనుసరించి 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా, BSc MLT, DMLT అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టును అనుసరించి రూ.15,600/- నుండి రూ.19500/- వరకు జీతం ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

రూ.200/- ఫీజు చెల్లించాలి.

ప్రిన్సిపాల్ కార్యాలయం, 

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 

నారాయణపేట.

2024 ఏప్రిల్ 15వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

👉Notification Link

👉Official Website

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!