TS Outsourcing Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిసెక్షన్ హాల్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సభార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలో కాలేలను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా డిసెక్షన్ హాల్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సభార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

డిసెక్షన్ హాల్ అటెండెంట్: 04
డేటా ఎంట్రీ ఆపరేటర్: 10
ఆఫీస్ సబార్డినేట్: 08
థియేటర్ అసిస్టెంట్: 04
ల్యాబ్ అటెండెంట్: 04
రికార్డ్ అసిస్టెంట్: 02

మొత్తం పోస్టుల సంఖ్య: 32

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

పోస్టును అనుసరించి 10th క్లాస్, డిగ్రీ, BSc MLT, DMLT అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Principal,
Govt Medical College, Mulugu,
Room No:48, 1st floor,
Govt General Hospital, Mulugu.

2024 మే 22వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉Notification Link

👉Official Website

APP Link

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!