Telangana Recruitment Notification 2022 – 80,039 Posts
తెలంగాణ రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా ఈరోజు ప్రకటించడం జరిగింది. శాఖల వారీగా ఖాళీల వివరాలు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.