January 17, 2026
TS Govt Jobs

TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ (భూపాలపల్లి)లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

1.ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 01 పోస్టు
2.కౌన్సెలర్: 01 పోస్టు
3.చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్: 03 పోస్టులు
4.కేస్ వర్కర్: 03 పోస్టులు

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి:

TGPSC: తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాల అప్డేట్..నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీపీఎస్సీ

2023 జూలై 1వ తారీకు నాటికి 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకు: రూ.28,000;
కౌన్సెలర్ పోస్టులకు: రూ.18,536;
చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ పోస్టులకు: రూ.19,500;
కేస్ వర్కర్ పోస్టులకు: రూ.15,000.

ఎంపిక విధానం:

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2026

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

బాల రక్షా భవన్ కార్యాలయం, మంజూర్ నగర్, సింగరేణి ఏరియా ఆసుపత్రి ప్రక్కన, భూపాలపల్లి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:

2023 జూన్ 13వ తారీకు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Application Form

Job Mela: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ అర్హతలతో రేపు జాబ్ మేళా నిర్వహణ

Website Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!