TSPSC: తెలంగాణ గ్రూప్-4 కు భారీగా దరఖాస్తులు..ఎన్ని లక్షలు వచ్చాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు ఆరు లక్షలు దాటాయి. సోమవారం సాయంత్రానికి 6,14,234 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. చాలా సంవత్సరాల తరువాత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. రోజుకి సగటున 24 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ … Read more

TSPSC Group 4: గ్రూప్-4 కు పోటెత్తిన దరఖాస్తులు..ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గురువారం సాయంత్రానికి 5,31,498 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. రోజుకి సగటున 25 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండటంతో వీటి సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశముంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు … Read more

తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాలకు ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తు న్నాయి. భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం నాటికి వీటి సంఖ్య అయిదు లక్షలకు చేరువైంది. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. రోజుకి సగటున 20 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తుల సంఖ్య 4,97,056 కి చేరింది. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు గడువు … Read more

TSPSC Group 4: తెలంగాణ గ్రూప్-4 కు తొలి 15 రోజుల్లో ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకి భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. తొలి 15 రోజుల్లో 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి వీటి సంఖ్య 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 వేలకు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. … Read more

TSPSC Group 4 OMR Sheet | మీరు పరీక్ష రాసే గ్రూప్ 4 ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విడుదల చేశారు, Download PDF

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 8,039 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తులు భారీ ఎత్తున వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి 2,48,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలకి ఈనెల 30వ తారీకు వరకు దరఖాస్తు గడువు ఉంది. గ్రూప్ 4 ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన OMR ఆన్సర్ షీట్ ని ఇటీవల టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా … Read more

TSPSC Group 4 | గ్రూప్ 4 కు భారీగా వస్తున్న దరఖాస్తులు.. తొలి వారం ఎన్ని లక్షలంటే?

తెలంగాణ రాష్ట్రంలో 8039 గ్రూప్ 4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలి వారంలో గ్రూప్-4 కు 1,55,022 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ ఉద్యోగాలకు వారం రోజుల్లోనే రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 లో 8,039 ఉద్యోగాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.2022 డిసెంబర్ 30న ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది.ఆ తర్వాత 31 న 19,535 … Read more

TSPSC Group 4 Notification 2022 | 8039 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, సిలబస్ వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ని విడుదల చేశారు. మొత్తం 8039 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 98 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ జూనియర్ అకౌంటెంట్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.విద్యార్హతల వివరాలు:ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.వయోపరిమితి:18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST & EWS అభ్యర్థులకు ఐదు … Read more

error: Content is protected !!