TSPSC Group 4 OMR Sheet | మీరు పరీక్ష రాసే గ్రూప్ 4 ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విడుదల చేశారు, Download PDF
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 8,039 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తులు భారీ ఎత్తున వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి 2,48,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలకి ఈనెల 30వ తారీకు వరకు దరఖాస్తు గడువు ఉంది. గ్రూప్ 4 ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన OMR ఆన్సర్ షీట్ ని ఇటీవల టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా విడుదల చేసింది. అభ్యర్థులకు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ పై అవగాహన కల్పించేందుకు ఇటీవల టిఎస్పిఎస్సి OMR Sheet విడుదల చేసింది.
క్రింది PDF Link పై క్లిక్ చేసి OMR Answer Sheet డౌన్లోడ్ చేసుకోగలరు

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ 4 నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి