TSPSC Group-3: బిగ్ అలెర్ట్.. గ్రూప్-3 పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాతపరీక్షను అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే గ్రూప్-3 రాతపరీక్ష షెడ్యూల్ ను ప్రకటించనుంది. గ్రూప్-3 పరీక్షలు రెండ్రోజుల పాటు మూడు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్-2 పరీక్ష రాస్తున్న చాలా మంది అభ్యర్థులు గ్రూప్-3కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్-2 ఎగ్జామ్ ఆగస్టు నెలాఖరులో ఉండటంతో, వారికీ కొంత ప్రిపరేషన్ కు టైమ్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. కనీసం నెలన్నర … Read more

TSPSC Group-3: అక్టోబర్ నెలలో గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు?

TSPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాతపరీక్షను అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే గ్రూప్-3 రాతపరీక్ష షెడ్యూల్ ను ప్రకటించనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. రాతపరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించనుంది. ఈ పరీక్షకు మొత్తం 3 పేపర్లు … Read more

TSPSC Group-3: గ్రూప్-3 పోస్టులు పెంచారు… త్వరలోనే పరీక్ష తేదీ

తెలంగాణ రాష్ట్రంలో ‘గ్రూప్-3’ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో మంచి శుభవార్త తెలిపింది. ‘గ్రూప్-3’ ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేర్చింది. తొలుత 1,363 పోస్టులతో ‘గ్రూప్-3’కి గత ఏడాది డిసెంబరు 30న నోటిఫికేషన్ వెలువడింది. అనంతరం బీసీ గురుకుల సొసైటీలో 12 పోస్టులు అదనంగా చేర్చారు. తాజాగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గుర్తించగా, ఆ పోస్టులను టీఎస్పీఎస్సీ గ్రూప్-3 కింద చేర్చింది. దీంతో గ్రూప్-3 … Read more

TSPSC: గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులకు ఊహించని పోటీ.. ఏ పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. గ్రూప్-4 పరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తారీకుల్లో నిర్వహించనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాల పరీక్షల తేదీని ప్రకటించాల్సి ఉంది.గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ స్థాయిలో పోటీ నెలకొని ఉంది. గ్రూప్-2 విభాగంలో 783 పోస్టులకు గాను 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-3 విభాగంలో … Read more

TSPSC: గ్రూప్-3 ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో వచ్చిన దరఖాస్తులు.. ఎన్ని లక్షల మంది అప్లై చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాలకు రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం సాయంత్రానికి 4,54,696 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసేసరికి ఈ సంఖ్య 5 లక్షలు దాటే అవకాశం ఉన్నదని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 1,375 గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ … Read more

తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాల దరఖాస్తులకు రేపే ఆఖరు..

తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 1,375 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-3: 1,375 పోస్టులు దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.2023 జనవరి 24వ తేదీ నుంచి … Read more

TSPSC: 1,375 గ్రూప్-3 ఉద్యోగాలకు రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాల దరఖాస్తుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. మొత్తం 1,375 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 105 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-3: 1,375 పోస్టులు దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు … Read more

TSPSC Group-3: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-3 పోస్టులు పెరిగాయి..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగ నోటిఫికేషన్ లో 12 పోస్టులు పెరిగాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. కొత్తగా చేరిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3 లో పోస్టుల సంఖ్య 1,375 కి చేరింది. మొత్తం 105 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-3: 1,375 పోస్టులు దరఖాస్తు … Read more

error: Content is protected !!