TS SI Constable Events 2022 – డిసెంబర్ 8వ తేదీ నుంచి ఈవెంట్స్ నిర్వహణ

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగుల ఈవెంట్స్ 2022 డిసెంబర్ 8వ తారీకు నుంచి నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 11 ప్రాంతాల్లో ఈవెంట్స్ నిర్వహణ. ఈవెంట్స్ యొక్క అడ్మిట్ కార్డ్స్ ని నవంబర్ 29వ తారీకు నుంచి డిసెంబర్ 3వ తారీకు వరకు tslprb.in వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోగలరు. పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి. Download PDF

TSLPRB SI Constable Events 2022 Update

తెలంగాణ పోలిస్ కానిస్టేబుల్ & SI Events ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తీ వివరాలకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి. Download PDF

TSLPRB SI Constable Recruitment 2022 – Part 2 Edit option, Events, Admit card Updates

Download PDF Website

TS Police Constable Events 2022

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ఈవెంట్స్ సులువుగా పాస్ అయ్యే పద్ధతులు. 1600మీ, 800మీ రన్నింగ్, షాట్ ఫుట్, లాంగ్ జంప్ ఇలా చేస్తే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. TS Constable Events

TS Police Constable & SI Events 2022

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి ఈవెంట్స్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు. TS Constable Events

error: Content is protected !!