May 17, 2024
Police/DefenceTS Govt Jobs

TS SI Constable Events 2022 – డిసెంబర్ 8వ తేదీ నుంచి ఈవెంట్స్ నిర్వహణ

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగుల ఈవెంట్స్ 2022 డిసెంబర్ 8వ తారీకు నుంచి నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 11 ప్రాంతాల్లో ఈవెంట్స్ నిర్వహణ. ఈవెంట్స్ యొక్క అడ్మిట్ కార్డ్స్ ని నవంబర్ 29వ తారీకు నుంచి డిసెంబర్ 3వ తారీకు వరకు tslprb.in వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోగలరు. పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి.

Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!