TSPSC Group 4 Notification 2022 for 9168 Vacancies – PDF Download
తెలంగాణ రాష్ట్రంలో 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. త్వరలో TSPSC నుంచి గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. శాఖల వారీగా ఖాళీల వివరాలు కొరకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి.