TS Outsourcing Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిసెక్షన్ హాల్ అటెండెంట్స్, స్టోర్ కీపర్ కం క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్స్, బుక్ బేరర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సభార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. … Read more