TS Outsourcing Jobs: తెలంగాణలో 10th, డిగ్రీ అర్హతలతో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సభార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలో కాలేలను భర్తీ చేస్తున్నారు.

👉పోస్టుల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సభార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్    11
ల్యాబ్ అటెండెంట్    03
ఆఫీస్ సబార్డినేట్    09
థియేటర్ అసిస్టెంట్    01

👉విద్యార్హతలు: 

పోస్టును అనుసరించి 10th క్లాస్, డిగ్రీ, BSc MLT, DMLT అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. వచ్చిన దరఖాస్తుల నుండి లాటరీ పద్ధతి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉సిలబస్ వివరాలు: 

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

👉దరఖాస్తు విధానం: 

మెయిల్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

👉దరఖాస్తు ఫీజు: 

ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

మెయిల్: jogulambagadwalmedicalcollege@gmail.com

Offline Address: 

District Employment Office, F-30/01, IDOC, Gadwal.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

2024 ఏప్రిల్ 16వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

👉Notification Link

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

👉Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, RPF కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!