TSPSC: తెలంగాణ గ్రూప్-4 కు భారీగా దరఖాస్తులు..ఎన్ని లక్షలు వచ్చాయంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు ఆరు లక్షలు దాటాయి. సోమవారం సాయంత్రానికి 6,14,234 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. చాలా సంవత్సరాల తరువాత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. రోజుకి సగటున 24 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ … Read more