TSLPRB: ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలతో తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TSLPRB: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లాబరేటరీ టెక్నీషియన్, లాబరేటరీ అటెండెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 60 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత … Read more

TS District Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టులో కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TS District Court Jobs Notification 2025

TG District Court Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కోర్టు నుండి కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు ఏడవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. … Read more

TG Revenue Department Jobs: తెలంగాణ రెవెన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ.. 1,000 పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో విలేజ్ సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. మొత్తం 1,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలిపారు. పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 892 మంది సర్వేయర్లు ఉండాలని, కానీ ప్రస్తుతం 242 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతతో పాటు ఐటిఐ డ్రాఫ్ట్స్ మన్ … Read more

error: Content is protected !!