విద్యుత్ శాఖలో సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NTPC Safety Officer Recruitment 2024

NTPC Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయినటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, … Read more

Telangana Court Jobs: 10th అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Court Jobs: తెలంగాణ రాష్ట్రం, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి నుండి రికార్డ్ అసిస్టెంట్, స్టెనో/ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 7వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ✅Join Our Whatsapp Group ✅Join Our Telegram … Read more

Telangana Jobs: మల్లారెడ్డి యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజికల్ డైరెక్టర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ అసిస్టెంట్, హెచ్ఆర్ మేనేజర్స్, హాస్టల్ వార్డెన్స్, యోగ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సంబంధిత విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు:1.ఫిజికల్ డైరెక్టర్స్,2.అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్3.ఎగ్జామినేషన్ అసిస్టెంట్4.హెచ్ఆర్ … Read more

TGPSC Group 3: తెలంగాణ గ్రూప్-3 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

TGPSC Group-3 Hall Tickets: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షల హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షలను నవంబర్ 17, 18 తారీకుల్లో నిర్వహిస్తున్నారు. రాతపరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆదివారం విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా హాల్ … Read more

తెలంగాణ విద్యాశాఖలో రాతపరీక్ష లేకుండా అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG KGBV Jobs Notification 2024

TG Contract Jobs: తెలంగాణ విద్యాశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. రంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల నందు ఏఎన్ఎం, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. ✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ … Read more

తెలంగాణ విద్యుత్ శాఖలో 3,500 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | TGSPDCL JLM Notification 2024

తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), AE పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయడానికి డిస్కంలు రంగం సిద్ధం చేశాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్), వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎన్ఎస్పీడీసీఎల్)ల్లో కలిపి 3,500 వరకు జేఎల్ఎం, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటన జారీ … Read more

TG Government Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TG Government Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో 755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల. నోటిఫికేషన్లు విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో త్వరలో 755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాప్ నర్సుల పోస్టులకు తెలంగాణ వైద్య … Read more

తెలంగాణ అటవీ శాఖలో 2,108 ఉద్యోగాల భర్తీ.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ | TS Forest Department Jobs 2024

TS Forest Department Jobs: తెలంగాణ అటవీ శాఖలో భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి. Download Our App తెలంగాణ అటవీ శాఖలో భారీ స్థాయిలో ఖాళీలు … Read more

TS Government Jobs: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 339 పోస్టులు భర్తీ.. 33 జిల్లాల వారికి అవకాశం

TS Government Jobs | తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TSGENCO) లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TSGENCO) లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీఈ/ బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 29వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, … Read more

Telangana Government Jobs: 10th క్లాస్ అర్హతతో సమాచార, పౌర సంబంధాల శాఖలో ఉద్యోగాల భర్తీ.. ఆఫీస్ సబార్డినేట్, పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులు

TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో సమాచార, పౌర సంబంధాల శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. రాజన్నసిరిసిల్ల జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో సహాయ పౌరసంబంధాల అధికారి, పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్), పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియోగ్రాఫర్ పోస్టు), ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన … Read more

error: Content is protected !!