AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్ పోస్టులు

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో ఆవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టర్లను భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్, 10th క్లాస్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు … Read more

AP Government jobs: వైద్య ఆరోగ్య శాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని డాక్టర్ వై.ఎస్.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బ్యాక్ లాగ్ కేటగిరీ (ఎస్సీ) కింద ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం … Read more

AP Outsourcing Jobs | 10th క్లాస్ అర్హతతో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాత పరీక్ష లేదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కడపలోని డైరెక్టోరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్.. వైఎస్సార్ జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల … Read more

AP District Court Jobs: జిల్లా కోర్టులో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కోర్టులో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కోర్టులో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతిలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను అవుట్సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి అధికారిణి పద్మజ ఓ ప్రకటనలో తెలిపారు. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్-4, జూనియర్ అసిస్టెంట్-1, … Read more

TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో 2,858 అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టుల భర్తీకి గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిన, 50 మంది టీఎస్కేసీ ఫుల్ టైమ్ మెంటర్లను హోనరేరియం కింద, 1940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల కాలపరిమితి 2024, మార్చి … Read more

AP Govt Jobs: రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు ఏప్రిల్ 26 బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్: … Read more

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్-3, రికార్డ్ అసిస్టెంట్-1, టైపిస్ట్ కం అసిస్టెంట్-2, స్టెనోగ్రాఫర్-1 విద్యార్హతలు: ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి … Read more

AP District Court Results 2023: ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జిల్లా కోర్టుల్లో మొత్తం 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల ఫలితాలు మార్చి 29న వెల్లడయ్యాయి. నియామకాల్లో భాగంగా 2022 డిసెంబర్ 22 నుంచి 2023 జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. జనవరి 4న కీని విడుదల చేశారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఈ ఉద్యోగ … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ కడప జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH) నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తున్నారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: డాక్టర్ పోస్టు 1, అనిస్తీషియా టెక్నీషియన్ 6, ఈసీజీ టెక్నీషియన్ 3, ఈఈజి టెక్నీషియన్ 1, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 3, మార్చరీ అటెండెంట్ 1, ఆఫీస్ సబార్డినేట్ 2, వార్డ్ బాయ్ … Read more

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్: 50 పోస్టులుపురుషులు: 31 పోస్టులు, మహిళలు: 19 పోస్టులు దరఖాస్తు విధానం: 2023 జనవరి 21 నుండి 2023 ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in … Read more

error: Content is protected !!