Telangana Jobs: ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Telangana Outsourcing Jobs Notification Telangana Outsourcing Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొత్తం పది రకాల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్, కుక్, కిచెన్ బాయ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు … Read more