AP Outsourcing Jobs: ఏపీలో 10th క్లాస్ అర్హతతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ గ్రేడ్ సర్వీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ, బీ ఫార్మసీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 20వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా లాస్ట్ గ్రేడ్ సర్వీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర 11 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి పదవ తరగతి, డిగ్రీ, బీ ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్.. తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి 2025 డిసెంబర్ 8వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు .

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫారం క్రింద ఇవ్వడం అయినది

ఈ ఉద్యోగాలకు 2025 డిసెంబర్ 15వ తారీకు నుంచి 2025 డిసెంబర్ 20వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది

Notification Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Application form

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!