AP Job Mela: రేపు 9 జిల్లాల్లో ఉద్యోగ మేళా నిర్వహణ. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ.. అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్
AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో జనవరి 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నెల్లూరు జిల్లా, కృష్ణా జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, నంద్యాల జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కర్నూలు జిల్లా, కాకినాడ జిల్లా, వైయస్సార్ కడప జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. … Read more