TSPSC Group-2:- గ్రూప్-2 పరీక్ష వాయిదా పై సోమవారం లోగా నిర్ణయం: టీఎస్పీఎస్సీ

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ తెలిపింది. TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇదే నెలలో గ్రూప్-2 … Read more

TSPSC Group-2 Hall Tickets 2023: తెలంగాణ గ్రూప్-2 హాల్ టిక్కెట్ అప్డేట్

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 29, 30 తారీకుల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు స్పందించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించిన పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆఫ్ లైన్ … Read more

TSPSC | గ్రూప్-2 రాతపరీక్ష తేదీ ఖరారు.. పరీక్ష తేదీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆదివారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు గ్రూప్-2 పరీక్ష నిర్వహణ పై అసెంబ్లీ వేదికగా స్పందించారు. TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు స్పందించారు. గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గ్రూప్-2 … Read more

TSPSC | గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలి

గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని వందలాది మంది అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ సమీపంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వందలాదిమంది అభ్యర్థులు సోమవారం హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయ సమీపంలో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షకు ఆగస్టు 29, 30వ తేదీలను ఖరారు చేశారని, … Read more

TSPSC Group 2 Model Paper | తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం నడిపిన మహానుభావుడు ఎవరు?

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర & తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర టాపిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్స్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు అన్ని ప్రశ్నలను … Read more

10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు.. | ITBP Constable Notification 2023

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

Police SI Recruitment: 1,876 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,876 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు15 లోగా ఆన్లైన్లో దరఖాస్తు … Read more

Hostel Warden Jobs: హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు డైరెక్ట్ అప్లై లింక్.. 6,329 పోస్టులు

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6,329 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), హాస్టల్ వార్డెన్ (Male), హాస్టల్ వార్డెన్ (Female) పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఆగస్టు 18వ తేదీలోపు www.emrs.tribal.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: … Read more

4,545 ‘క్లర్క్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు

నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. క్లర్కు ఉద్యోగాల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,545 ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష తెలుగు భాషలో … Read more

SSC: 10th క్లాస్ అర్హతతో 1558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి MTS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,558 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రెండు రోజుల్లో ముగియనున్నది. … Read more

error: Content is protected !!