TSPSC Group-2 | గ్రూప్-2 రాతపరీక్ష తేదీలు ఖరారు!

TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 నవంబర్ 2, 3 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. నవంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్), … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 434 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన 434 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 434 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్టు విధానంలో … Read more

SBI Recruitment 2023 | స్టేట్ బ్యాంకులో ఆఫీసర్ హోదా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్: 439 … Read more

AP Government jobs: వైద్య ఆరోగ్య శాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని డాక్టర్ వై.ఎస్.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బ్యాక్ లాగ్ కేటగిరీ (ఎస్సీ) కింద ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం … Read more

RBI Assistant Posts: తెలుగు భాష రావాలి.. రిజర్వు బ్యాంకులో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

RBI Assistant Recruitment 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి.. దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ … Read more

TS Government Jobs: తెలంగాణ విద్యుత్ శాఖలో 400 ఉద్యోగాలు భర్తీ.. అర్హత, వయస్సు, ఎంపిక విధానం వివరాలు

TS Genco Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO) త్వరలో 400 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. TS Genco Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO) త్వరలో 400 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. వీటిలో 350 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 50 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ అవసరాలకు అవసరమైన … Read more

AP Government Jobs: విద్యుత్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP Genco) నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26 మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు పొందే అభ్యర్థులు ఏపీ జెన్కో పరిధిలోని పవర్ ప్లాంట్ నందు పని చేయవలసి ఉంటుంది. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు … Read more

AP Government Jobs: 10th క్లాస్ అర్హతతో జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని జిల్లా జైలులో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. సెప్టెంబర్ 4వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, … Read more

AP Anganwadi Jobs: 10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. YSR కడప జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. … Read more

AP Government Jobs: జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th క్లాస్ అర్హత

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని జిల్లా జైలులో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం… పోస్టుల వివరాలు: 1.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: … Read more

error: Content is protected !!