Job Mela: నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రేపు 5 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. 5,500 ఉద్యోగాలు భర్తీ
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలోనే ఐదు జిల్లాల్లో 2025 నవంబర్ 29వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గుంటూరు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణాజిల్లా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ 5 జిల్లాలకు … Read more