Job Mela: ఏపీలోని 7 జిల్లాల్లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ నవంబర్ 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నెల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, ప్రకాశం జిల్లా, అనకాపల్లి జిల్లా, కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?
  • 11-11-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
  • ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in  వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి
  • నెల్లూరు జిల్లా: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తారు
  • శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి పట్టణంలోనే STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తారు
  • ప్రకాశం జిల్లా: ఒంగోలు లోనే ప్రభుత్వ బాలుర ఐటిఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు 
  • అనకాపల్లి జిల్లా: మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
  • కృష్ణాజిల్లా: గుడివాడ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
  • కర్నూలు జిల్లా: డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
  • కడప జిల్లా: కడప, చక్రాయపేట లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

Notification Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!