Mega Job Mela: రాత పరీక్ష లేకుండా 1,337 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 23న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 20 బహుళ జాతి కంపెనీలు పాల్గొననున్నాయి.. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ … Read more