TSPSC: 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అదనంగా మరో 141 పోస్టులను చేర్చింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్-4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

TSPSC Group 4: గ్రూప్-4 దరఖాస్తులకు నేడే ఆఖరు.. త్వరపడండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు. ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అదనంగా మరో 141 పోస్టులను చేర్చింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్-4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 జనవరి 30వ … Read more

TSPSC Group-4: గ్రూప్-4 కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు ఏడు లక్షలు దాటాయి. శనివారం సాయంత్రానికి 7,41,159 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. చాలా సంవత్సరాల తరువాత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. రోజుకి సగటున 24 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ … Read more

error: Content is protected !!