APలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేకుండా భర్తీ | AP Outsourcing Jobs 2024
AP Contract/ Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, ఎలక్ట్రికల్ హెల్పర్, లైబ్రరీ అసిస్టెంట్.. తదితర 33 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course … Read more