Latest Govt Jobs 2023: స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత ,వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. పర్మినెంట్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

స్టెనోగ్రాఫర్: 185 పోస్టులు

విద్యార్హతలు:

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

వయోపరిమితి:

18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:

రూ.700/- ( ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)

జీతభత్యాలు:

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు.

ఎంపిక విధానం:

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 మార్చి 27వ తారీకు నుంచి 2023 ఏప్రిల్ 26వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!