1. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జాతర ఏది ?
2. సమ్మక్క - సారక్క జాతర సందర్భంగా దేవతలకు సమర్పించే బెల్లాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
3. మెదక్ జిల్లాలో ప్రఖ్యాత యాత్రా స్థలం?
4. తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు ?
5. సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ?
6. సీత్ల పండుగను ఎవరు జరుపుకుంటారు ?
8. పెద్దగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ?
9. ఏడుపాయల జాతరలో ప్రధాన దేవత?
10. బతుకమ్మ పండుగలో ఐదో రోజును ఏమని పిలుస్తారు?