TSPSC: తెలంగాణ గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, 783 పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-2: 783 పోస్టులు దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.2023 జనవరి 18వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 16వ తేదీ లోపు దరఖాస్తు … Read more

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్: 50 పోస్టులుపురుషులు: 31 పోస్టులు, మహిళలు: 19 పోస్టులు దరఖాస్తు విధానం: 2023 జనవరి 21 నుండి 2023 ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in … Read more

TSPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, 783 పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-2: 783 పోస్టులు దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.2023 జనవరి 18వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 16వ తేదీ లోపు దరఖాస్తు … Read more

TSPSC Group 4: తెలంగాణ గ్రూప్-4 కు తొలి 15 రోజుల్లో ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకి భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. తొలి 15 రోజుల్లో 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి వీటి సంఖ్య 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 వేలకు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. … Read more

TS Police Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు మార్చారు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్సై కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే సందర్భాల్లో ఇతర పరీక్షలు ఉన్నట్లు TSPSC చేసిన విజ్ఞప్తితో పోలీస్ నియామక మండలి మార్పులు చేసింది. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీకి, మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ (IT) పరీక్ష 11వ తేదీకి , ASI (ఫింగర్ ప్రింట్స్) మార్చి 12వ తేదీ నుంచి మార్చి 11వ తేదీకి, … Read more

TSPSC Group 1 Results 2023 | తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదలకు హైకోర్టు అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతి తెలిపింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని TSPSC ని ఆదేశించింది. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రెండ్రోజుల్లోనే ఫలితాలను TSPSC రిలీజ్ చేసే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలను విడుదల చేస్తారు. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి ఏప్రిల్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. పరీక్షలకు 2.85 లక్షల మంది … Read more

TSPSC Group 4 OMR Sheet | మీరు పరీక్ష రాసే గ్రూప్ 4 ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విడుదల చేశారు, Download PDF

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 8,039 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తులు భారీ ఎత్తున వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి 2,48,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలకి ఈనెల 30వ తారీకు వరకు దరఖాస్తు గడువు ఉంది. గ్రూప్ 4 ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన OMR ఆన్సర్ షీట్ ని ఇటీవల టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా … Read more

TSPSC Group 4 | గ్రూప్-4 కు భారీ పోటీ..తొలి పది రోజుల్లో ఎన్ని లక్షల మంది అప్లై చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకి భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి 2,48,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 వేలకు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రూప్-4 విభాగంలో 8,039 పోస్టులు భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు … Read more

TS Police Jobs 2023 | ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ పడుతున్నారంటే?

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది. కానిస్టేబుల్ , ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు ముగియగా మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఫైనల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పోలీసు నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు … Read more

10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో జిల్లా కోర్టుల్లో 1904 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి ఒకే సారి 6 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. వీటికి ఆన్లైన్లో 2023 జనవరి 11 నుంచి 2023 జనవరి 31 వరకు అప్లై చేసుకోవ చ్చు. ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు పోటీ పడొచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు … Read more

error: Content is protected !!