TS Police Jobs 2023 | ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ పడుతున్నారంటే?

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది. కానిస్టేబుల్ , ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు ముగియగా మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఫైనల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పోలీసు నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు … Read more

10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో జిల్లా కోర్టుల్లో 1904 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి ఒకే సారి 6 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. వీటికి ఆన్లైన్లో 2023 జనవరి 11 నుంచి 2023 జనవరి 31 వరకు అప్లై చేసుకోవ చ్చు. ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు పోటీ పడొచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు … Read more

TSPSC | ఒక్కో పోస్టుకు 2,005 మంది పోటీ, డీఏవో పోస్టులకు భారీ దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగార్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే తపనతో అర్హత కలిగిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు. సాధారణ డిగ్రీ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటన కన్నా కొన్ని పోస్టులకు అధిక పోటీ ఉంది. ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన పోస్టులలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2 పోస్టులకు పోటీ భారీగా ఉంది. 53 … Read more

TSLPRB SI Constable Events 2023 | ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు?

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్స్ 2023 జనవరి 5వ తారీఖున పూర్తీ అయ్యాయి. ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు వంటి పూర్తి వివరాలను TSLPRB విడుదల చేసింది. పురుష అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మహిళా అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు కేటగిరీల వారిగా పూర్తి వివరాలను TSLPRB విడుదల చేసింది.క్రింది లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని … Read more

TSPSC Group 4 | గ్రూప్ 4 కు భారీగా వస్తున్న దరఖాస్తులు.. తొలి వారం ఎన్ని లక్షలంటే?

తెలంగాణ రాష్ట్రంలో 8039 గ్రూప్ 4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలి వారంలో గ్రూప్-4 కు 1,55,022 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ ఉద్యోగాలకు వారం రోజుల్లోనే రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 లో 8,039 ఉద్యోగాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.2022 డిసెంబర్ 30న ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది.ఆ తర్వాత 31 న 19,535 … Read more

TS Court Jobs | జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,226 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖాళీల భర్తీకి హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.పోస్టుల వివరాలు:ఆఫీస్ సబార్డినేట్: 1,226పురుషులు: 735 పోస్టులు, మహిళలు: 491 పోస్టులుదరఖాస్తు విధానం:2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు: 7th క్లాస్ నుంచి 10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు … Read more

TSPSC | పురపాలక శాఖలో అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులు భర్తీ చేస్తున్నారు.పోస్టుల వివరాలు:అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు.దరఖాస్తు విధానం:2023 జనవరి 20 నుండి 2023 ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు: బీకాం … Read more

TS Court Jobs | జిల్లా కోర్టుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . 77 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగింది.ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు విధానం:2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు:ఏదైనా డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చువయోపరిమితి:2022 జులై 1 నాటికి 18 నుంచి … Read more

TSPSC | ఎక్సైజ్ ఎస్సై పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో ప్రొబేషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . 97 పోస్టులను భర్తీ చేస్తున్నారు. . గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగింది. గ్రూప్ 2 విభాగంలో 783 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎక్సైజ్ ఎస్సై పోస్టులకు దరఖాస్తు విధానం:2023 జనవరి 18 నుండి 2023 ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు:ఏదైనా డిగ్రీ చేసిన … Read more

TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల మెయిన్స్ పరీక్షల తేదీలను TSLPRB ప్రకటించింది. 2023 ఏప్రిల్ 23 వ తారీఖున కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని పేర్కొంది. పాత జిల్లాల ప్రాతిపదికన పది జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు నిర్వహిస్తారు.కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షను 2023 ఏప్రిల్ 2వ తారీఖున నిర్వహిస్తారు. హైదరాబాదులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.ఎస్సై పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షలను … Read more

error: Content is protected !!