TS Court Jobs | జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,226 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖాళీల భర్తీకి హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు:
ఆఫీస్ సబార్డినేట్: 1,226
పురుషులు: 735 పోస్టులు, మహిళలు: 491 పోస్టులు
దరఖాస్తు విధానం:
2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు: 7th క్లాస్ నుంచి 10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
2022 జులై 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
OC, BC అభ్యర్థులు: రూ.600/-
SC, ST అభ్యర్థులు: రూ.400/-
జీతం:
రూ.19,000/- నుంచి రూ.58,850/- వరకు
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత/OMT ఆధారిత పరీక్ష, ఓరల్ ఇంటర్వ్యూ (Viva Voice) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
ఒకే పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 45 ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 45 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓరల్ ఇంటర్వ్యు 5 మార్కులకు ఉంటుంది.
అర్హత మార్కులు:
OC అభ్యర్థులకు 40 మార్కులు రావాలి,
BC అభ్యర్థులకు 35 మార్కులు రావాలి,
SC, ST అభ్యర్థులకు 30 మార్కులు రావాలి.
సిలబస్:
జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్.
ప్రశ్నపత్రంలో జనరల్ నాలెడ్జ్ నుంచి 45 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link
Website

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!