TSPSC Group-2: గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ పోటీ.. ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే?

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో పోటీ నెలకొని ఉంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. 29వ … Read more

తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ(IFB) నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కింద తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. పోస్టుల … Read more

TSPSC Group-3: అక్టోబర్ నెలలో గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు?

TSPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాతపరీక్షను అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే గ్రూప్-3 రాతపరీక్ష షెడ్యూల్ ను ప్రకటించనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. రాతపరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించనుంది. ఈ పరీక్షకు మొత్తం 3 పేపర్లు … Read more

TSPSC Group-2: ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-2 పరీక్ష..

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-2 పరీక్షలను ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యధావిధిగా మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు నడుస్తాయని స్పష్టం చేసింది. వివిధ … Read more

TSPSC Group-2: ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యధావిధిగా మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు నడుస్తాయని స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ … Read more

TS Outsourcing Jobs: రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ మరియు పిల్లల సహాయ కేంద్రం, రైల్వే స్టేషన్, ఖమ్మం నందు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

TSPSC Group-2 Bit Bank | పెద్దమనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై అంగీకారం కుదిరింది?

1.పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? Ans: 1956 ఫిబ్రవరి 20 2.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? Ans: ఢిల్లీలోని హైదరాబాద్ అతిథిగృహంలో 3.పెద్దమనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుండి ఎంత మంది సంతకాలు చేశారు? Ans: 4 4.పెద్దమనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుంచి సంతకం చేసిన వారు ఎవరు? Ans: బూర్గుల రామకృష్ణారావు, మర్రిచెన్నారెడ్డి, కె.వి. రంగారెడ్డి, జి.వి. నర్సింగరావు 5.పెద్దమనుషుల ఒప్పందం పై ఆంధ్ర ప్రాంతం నుంచి సంతకాలు ఎవరు చేశారు? Ans: బి. … Read more

TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఖమ్మం జిల్లాలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల సంరక్షణ విభాగం నందు కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కౌన్సెలర్, శిశు గృహ మేనేజర్, శిశు గృహ సోషల్ వర్కర్, నర్స్, అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా/ చౌకీదారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతలు కలిగిన … Read more

TSPSC: గ్రూప్-2 ఎడిట్ ఆప్షన్ వచ్చింది.. ఇక్కడ క్లిక్ చేసి త్వరగా ఎడిట్ చేసుకోండి

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 అప్లికేషన్లలో తప్పులు సరిచేసుకునేందుకు అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అవకాశం ఇచ్చింది. శనివారం (జూలై 8) నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని గురువారం ప్రకటించింది. పేరు, ఆధార్ కార్డు నంబర్, పుట్టిన తేదీ తదితర అంశాలను మార్చితే.. అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని తెలిపింది. ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే ఉంటుందని, కాబట్టి అభ్యర్థులు … Read more

TS Contract Jobs: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల సంరక్షణ విభాగం నందు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కౌన్సెలర్, శిశు గృహ మేనేజర్, శిశు గృహ సోషల్ వర్కర్, నర్స్/ANM, అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా.. పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు … Read more

error: Content is protected !!