APPSC: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి | APPSC Group-2 Results 2024 Released

APPSC Group-2 Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క లిస్టును అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై … Read more

AP ఇంటర్ ఫలితాలు విడుదల | AP Inter 1st year results 2024, AP Inter 2nd year results 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 7న ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారం రోజులు సమయం పట్టనుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకుపైగా విద్యార్థులు … Read more

AP Govt Jobs: ఏపీ రెవెన్యూ శాఖలో రాతపరీక్ష లేకుండా DEO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. కాంట్రాక్టు ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో పని చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, … Read more

APPSC: ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జీతం: రూ.48,440/-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. 👉పోస్టుల … Read more

APPSC: ఏపీలో గ్రూప్-2 తరహా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 తరహా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసులో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ … Read more

appsc: 62వేల జీతంతో లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసులో లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సభార్డినేట్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ … Read more

APPSC: ఏపీలో 48వేల జీతంతో గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఉద్యోగాల భర్తీకి.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. … Read more

APPSC: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల | 1:100 నిష్పత్తిలో ఎంపిక | APPSC Group-2 Preliminary Results 2024

APPSC Group-2 Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ వారంలోనే ఫలితాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Join Our Whatsapp Group ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. శనివారంలోగా ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ, … Read more

AP జిల్లా కోర్టులో రాతపరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2024

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, అటెండర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి … Read more

AP జిల్లా కోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2024

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల … Read more

error: Content is protected !!