APPSC: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి | APPSC Group-2 Results 2024 Released
APPSC Group-2 Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క లిస్టును అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను 2024 జులై 28వ తారీఖున నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
క్రింది లింక్ పై క్లిక్ చేస్తే గ్రూప్-2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 Mains ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.