APPSC: ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జీతం: రూ.48,440/-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉పోస్టుల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా ‘అసిస్టెంట్ కెమిస్ట్’ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

👉విద్యార్హతలు: 

ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా డిగ్రీ కెమికల్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2024 జూలై ఒకటవ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

నెలకు రూ.48,440 నుండి రూ.1,37,220 రూపాయల వరకు జీతం ఉంటుంది.

👉ఎంపిక విధానం:

రాతపరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, కంప్యూటర్ ప్రొఫిసియన్సీ టెస్ట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉సిలబస్ వివరాలు: 

క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా పూర్తి సిలబస్ వివరాలు తెలుసుకోగలరు.

👉దరఖాస్తు విధానం: 

AP Anganwadi Jobs 2026 – ఏపీలో 216 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు | ఫీజు లేదు

ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

ఓసి అభ్యర్థులు 370 రూపాయలు, 

బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

2024 ఏప్రిల్ 16వ తారీకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

👉Notification Link

AP విద్యుత్ శాఖలో 629 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

👉Official Website

APP Link

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!