Hostel Warden Jobs:- హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..669 పోస్టులు

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 669 హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హాస్టల్ వార్డెన్ (Male), హాస్టల్ వార్డెన్ (Female) పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీలోపు www.emrs.tribal.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి … Read more

Bank Jobs: బ్యాంకుల్లో 3,049 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (P.O.)/ మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,049 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలను తెలుసుకుందాం.. Join Our … Read more

AAI Recruitment 2023: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు

న్యూఢిల్లీ లోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 342 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: 1.జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): 09 … Read more

10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు.. | ITBP Constable Notification 2023

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

కేంద్రంలో 9,64,359 ఉద్యోగ ఖాళీలు | రైల్వే శాఖలో 3,09,074 పోస్టులు.. హోంశాఖలో 1,20,933 పోస్టులు ఖాళీ | Central Government Jobs 2023

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9,64,359 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు-శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. సకాలంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్నిశాఖల్ని ఆదేశించినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9,64,359 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు-శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. రాజ్యసభలో లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కేంద్రంలోని అన్ని విభాగాలకు … Read more

Bank Jobs: గ్రామీణ బ్యాంకుల్లో 4,545 ‘క్లర్క్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | IBPS Clerks Notification 2023

నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. బ్యాంకుల్లో 4,545 క్లర్కు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. 2023 జూలై 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష తెలుగు భాషలో కూడా నిర్వహిస్తారు. ఏదైనా … Read more

Police SI Recruitment: 1,876 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,876 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు15 లోగా ఆన్లైన్లో దరఖాస్తు … Read more

Hostel Warden Jobs: హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు డైరెక్ట్ అప్లై లింక్.. 6,329 పోస్టులు

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6,329 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), హాస్టల్ వార్డెన్ (Male), హాస్టల్ వార్డెన్ (Female) పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఆగస్టు 18వ తేదీలోపు www.emrs.tribal.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: … Read more

4,545 ‘క్లర్క్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు

నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. క్లర్కు ఉద్యోగాల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,545 ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష తెలుగు భాషలో … Read more

SSC: 10th క్లాస్ అర్హతతో 1558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి MTS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,558 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రెండు రోజుల్లో ముగియనున్నది. … Read more

error: Content is protected !!