1,29,929 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 10th క్లాస్ పాసైతే చాలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 1,29,929 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. వీటిలో పురుష అభ్యర్థులకు 1,25,262 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 4,667 పోస్టులు రిజర్వ్ చేశారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో 10% పోస్టులను అగ్నివీర్ అభ్యర్థులకు కేటాయించారు. CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలకు. 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 23 ఏళ్లలోపు ఉన్న … Read more