APPSC Group-2: గ్రూప్-2 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ #2.. హిస్టరీ (సింధులోయ నాగరికత)

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ హిస్టరీ (సింధులోయ నాగరికత)

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ #11.. తెలంగాణ జాగ్రఫీ

తెలంగాణ గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – తెలంగాణ జాగ్రఫీ

TSPSC Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి

టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను ప్రశ్నపత్రం లీకేజీ కారణాలతో ఫలితాల అనంతరం రద్దు చేయగా.. జూన్ 11 న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని దాదాపు 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రెండు నెలలపాటు గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు తమ పిటిషన్లో కోరారు. … Read more

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్-10… ఇండియన్ పాలిటీ (రాష్ట్రపతి – ఉపరాష్ట్రపతి)

తెలంగాణ గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ పాలిటీ

TSPSC: జూనియర్ లెక్చరర్, అకౌంట్స్ ఆఫీసర్ రాతపరీక్ష తేదీలు విడుదల..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC మరో రెండు రాతపరీక్షల తేదీలు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో జూనియర్ లెక్చరర్ పోస్టులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలను సెప్టెంబర్ 12వ తారీకు నుంచి అక్టోబర్ 3వ తారీకు వరకు నిర్వహించనుంది. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో … Read more

APPSC Group 2: గ్రూప్-2 ప్రిలిమ్స్ బిట్ బ్యాంక్ #2… ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ

ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ బిట్ బ్యాంక్ 1).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది?ప్రకాశం జిల్లా (14,322 చ.కి.మీ.) 2).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిచిన్న జిల్లా ఏది? ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది?విశాఖపట్నం (1,048 చ.కి.మీ.) 3).ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర రేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు?974 కిలోమీటర్లు 4).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఎక్కువ తీరరేఖ గల జిల్లా ఏది?శ్రీకాకుళం 5).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ తీరరేఖ గల … Read more

10th క్లాస్ అర్హతతో 12,828 పోస్టు మాస్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12,828 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులను ఆదరణ చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ … Read more

APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ #1… భారతీయ సమాజం ప్రీవియస్ క్వశ్చన్స్

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్-1… భారతీయ సమాజం

తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల.. అందరికీ 4 మార్కులు కలిపారు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని తెలంగాణ పోలీస్ నియామక మండలి TSLPRB విడుదల చేసింది. కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని www.tslprb.in వెబ్సైట్లో విడుదల చేసింది. ‘కీ’లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని వెల్లడించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక ప్రోఫార్మాను వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. ఫైనల్ … Read more

TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ అప్డేట్

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని మే 22వ తారీకున విడుదల చేయనున్నట్టు తెలంగాణ పోలీసు నియామక మండలి TSLPRB వెల్లడించింది. కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచునున్నట్లు పేర్కొంది. ‘కీ’లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని వెల్లడించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక … Read more

error: Content is protected !!